బద్ధకించేపిల్లల కోసం
close
Published : 22/02/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బద్ధకించేపిల్లల కోసం

సర్దుబాటు

డికి సమయం అవుతోందని పిలుస్తున్నా... చిన్నారులు మంచంపై నుంచి దిగడానికి ఇష్టపడరు. ఆ తర్వాత వాళ్లతో బ్రష్‌ చేయించడం పెద్ద ప్రహసనమే. ఒకవేళ బ్రష్‌ను బలవంతంగా అందించినా, నోట్లో ఉంచుకుని అటూఇటూ తిరుగుతూ ఉంటారు. ఈలోపు స్కూల్‌ టైం అయిపోతుంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు వచ్చేసింది ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌ టీ 300. ఛార్జింగ్‌ సౌకర్యం ఉన్న ఈ బ్రష్‌ను నోట్లో పెట్టుకుంటే చాలు. చక్కగా అటూఇటూ దానంతట అదే కదులుతూ బ్రషింగ్‌ కానిచ్చేస్తుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని