ఆరణీ అందాల బోణీ!
close
Published : 12/03/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరణీ అందాల బోణీ!

పండగైనా, వేడుకైనా...ప్రత్యేకంగా కనిపించాలంటే పట్టుచీర కట్టాల్సిందే. నేర్పుగల నేత పనితనంతో నవ్యమైన డిజైన్లలో కళాంజలి తెచ్చిన ఈ ఆరణి, కంచి పట్టు చీరల్ని కొనుక్కోవాల్సిందే.

గులాబీ వర్ణం  కంచిపట్టు చీరపై వెండి జాక్వర్డ్‌ పనితనం, పక్షుల నేత

అందాలు  దానికి భిన్నమైన డిజైన్‌లో పల్లూ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి.

సీగ్రీన్‌ ఆరణి పట్టు చీరంతా పరచుకున్న బంగారు మయూరాలు-జింకలు

జిగేల్‌మనిపిస్తుంటే జతగా గులాబీరంగు కొంగూ, బ్లవుజు ఆకట్టుకుంటున్నాయి.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

ఫొటోలు: కంచర్ల జయకృష్ణ


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని