అందాల ఆరణి!
close
Published : 11/06/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందాల ఆరణి!

సుకుమారాల సుందరాంగులు మెచ్చేలా... వయ్యారాల లలనలకు నచ్చేలా.. అందమైన అతివల మనసు దోచేలా... రమణుల కోసం ఆరణి నూతన వస్త్రశ్రేణి... ఆకర్షణీయమైన డిజైన్లలో వచ్చేసింది.. మరెందుకాలస్యం... చూసేయండి.

వంగపండు రంగు ఆరణి చీరపై పసిడి, వెండి వర్ణాల మయూరాలు సందడి చేస్తోంటే.. బంగారపు అంచుపై గజరాజుల వరుస కనువిందు చేస్తోంది.


సముద్ర నీలం ఆరణి సిల్కు చీరంతా పరుచుకున్న పూ లతలు... పసిడి అంచుపై ఐరావతం, నెమళ్ల సోయాగాలు భలే ఉన్నాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.
ఫొటోలు: కంచర్ల జయకృష్ణ


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని