మేం కూడా మ్యాచింగ్‌...మ్యాచింగ్‌
close
Updated : 19/06/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేం కూడా మ్యాచింగ్‌...మ్యాచింగ్‌

మ్యాచింగ్‌ జాబితాలో మేము సైతం అంటున్నాయి... ఫోన్‌, రిస్ట్‌వాచ్‌, హెడ్‌ ఫోన్స్‌ పౌచ్‌. ప్రస్తుతం మార్కెట్‌లోకి ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ ఏ డిజైన్‌లో ఉంటే అదే వాచ్‌, పౌచ్‌కూ ఉండేలా వచ్చేస్తున్నాయి. ఫ్లోరల్‌ డిజైన్‌, చుక్కలు, చిన్నచిన్న పూలు లేదా.. ముదురు లేత వర్ణాల్లో మూడూ ఒకేలా ఉంటూ... అందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్నవారిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఈ మ్యాచింగ్‌ వస్తువులపై ఓ లుక్కేసేయండి.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని