‘సిల్వర్‌’కు సరిహద్దుల్లేవు...
close
Updated : 23/06/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సిల్వర్‌’కు సరిహద్దుల్లేవు...

ఫ్యాషన్‌ ఎప్పుడూ... నిత్య నూతనమే. ప్రస్తుతం సిల్వర్‌ మెరిసిపోతోంది. దుస్తులు, ఆభరణాలు అన్నింటా ఈ రంగు మురిపిస్తోంది. కంచి, ఆరణి, బెనారస్‌, ఆర్గంజా, టిష్యూ.. ఇలా ఏ చీరలోనైనా సిల్వర్‌ ఒదిగిపోతోంది. అనార్కలీతోపాటు టీషర్ట్‌, సూట్‌, బ్లేజర్‌ వంటి ఆధునిక దుస్తుల్లోనూ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆభరణాలు, హ్యాండ్‌ బ్యాగులు సిల్వర్‌రంగు అద్దుకుని అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నాయి. మరి ఈ ట్రెండ్‌లో మీరూ మెరిసిపోవాలంటూ వీటిని ఓ చూపు చూడండి...


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని