చిక్కుపడకుండా చుట్టేద్దాం!
close
Published : 29/06/2021 01:49 IST

చిక్కుపడకుండా చుట్టేద్దాం!

ఫోన్‌ ఉంటే దానికి జతగా ఇయర్‌ ఫోన్స్‌ కావాల్సిందే. ఎక్కడికెళ్లినా మనతోపాటు అవీ ఉండాల్సిందే. హడావుడిగా హ్యాండ్‌బ్యాగులో మిగతావాటితోపాటు వీటినీ కలిపేశామంటే అక్కడే అసలైన చిక్కు మొదలవుతుంది. చేతికి దొరకడమే కష్టమైతే.. ఆ తర్వాత వాటిని సవ్యంగా చేయడం  మరింత కష్టం. ఈ ఇబ్బందులు రాకుండా ఉండటానికే ఈ హోల్డర్స్‌. ఇయర్‌ ఫోన్స్‌ను వీటిలో అందంగా చుట్టేయొచ్చు. కావాల్సినప్పుడు తేలికగా తీసుకోవచ్చు. టేబుల్‌పై అస్తవ్యస్తంగా పడేయకుండా వీటిలో భద్రపరుచుకోవచ్చు. పలువర్ణాల్లో, రకరకాల ఆకారాల్లో, ప్లాస్టిక్‌, లెదర్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తూ.. మార్కెట్‌లో లభ్యమవుతున్న వీటిపై ఓ లుక్కేయండి...

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని