ఎంచికట్టు... కంచిపట్టు
close
Updated : 24/07/2021 14:20 IST

ఎంచికట్టు... కంచిపట్టు

హరివిల్లులోని వర్ణాలని అందిపుచ్చుకుని.. అంచుల్లో పటచిత్ర  అందాలని అద్దుకున్న ఈ కంచిపట్టు చీరల సొగసులని చూసేయండి మరి...

గులాబీ రంగు కంచి పట్టుచీరపై అద్భుతమైన పటచిత్ర వైభవం, రుద్రాక్ష- మయూరాల మోటిఫ్‌లు ముచ్చట గొల్పుతున్నాయి.


ఆకుపచ్చని కంచిపట్టు చీరపై చూడచక్కగా ఉన్న నాట్య మయూరాల మోటిఫ్‌లు భలే అందంగా ఉన్నాయి కదూ!


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

నగలు, దుస్తులు

www.kalanjali.com
www.facebook.com/kalanjaliworld


 

 

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని