రక్షించే లాకెట్‌
close
Published : 24/07/2021 01:26 IST

రక్షించే లాకెట్‌

స్టిలెట్టో.. స్టైలిష్‌ లుక్‌తో తయారు చేశారు. స్టోన్‌ పెండెంట్‌లా కనిపిస్తుంది. చెయిన్‌ లేదా బ్రాస్‌లెట్‌కు పెట్టుకోవచ్చు. ఆపద సమయంలో మధ్యలో ఉండే పెద్ద రాయిలాంటి బటన్‌ను నొక్కితే సరి. ఒక్కసారి నొక్కగానే ఇది వరకే నమోదు చేసి పెట్టుకున్న కాంటాక్ట్‌లకు, పోలీసులకు సమాచారం, ఉన్న ప్రదేశ వివరాలతో సహా వెళ్లిపోతుంది.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని