అలరారే కురులందం!
close
Updated : 14/08/2021 05:21 IST

అలరారే కురులందం!

కురులు...అందమైన అలల్లా కనిపిస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది కదూ! ఇప్పుడు ఇదే సంప్రదాయ వస్త్రధారణకు నప్పే సరికొత్త ట్రెండ్‌ అంటోంది ఈతరం. వేవీ కర్ల్స్‌గా పిలిచే ఈ స్టైల్‌ ఇప్పుడు అమ్మాయిల మనసు దోచుకుంటోంది. కొప్పు పెట్టుకున్నా, జడే వేసుకున్నా జుట్టుని పాయల్లా తీసి కాస్త వదులుగా మెలితిప్పాలి. ఇవి చెదిరిపోకుండా హెయిర్‌స్ప్రే చేస్తే చాలు జడ చెప్పిన మాట వింటుంది. అప్పుడిలా నచ్చిన ఆకృతిలో వేసుకుని ఆకట్టుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇవీ...


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని