జుట్టుకి నగల హంగులు
close
Published : 24/08/2021 00:32 IST

జుట్టుకి నగల హంగులు

అమ్మ, అమ్మమ్మల తరంలో వాలుజడలకు సూర్యచంద్రులు, జడబిళ్లలు, కుచ్చులు... వంటివి పెట్టుకుని మురిసిపోయేవారు. ఇప్పుడు మళ్లీ ఆ పాతతరం ట్రెండే కొత్తగా వచ్చేసింది. అయితే అవి కాస్త ఆధునికత అద్దుకుని హెయిర్‌ స్టైలింగ్‌కి మ్యాచింగ్‌గా మెప్పిస్తున్నాయి. అల్లిన జడలకే కాదు... గాలికి వదిలేసిన కురులకు, పోనీటెయిల్స్‌కి కూడా చక్కగా అమరిపోతున్నాయి. కుందన్లు, రాళ్లూ, పూసలతో డిజైన్‌ చేసిన ఇవి తలకట్టుకు కొత్త కళను తెచ్చిపెడుతున్నాయి.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని