ముచ్చటైన మంగళసూత్రాలు
close
Published : 02/09/2021 01:09 IST

ముచ్చటైన మంగళసూత్రాలు

ఫ్యాషన్‌... సంప్రదాయం ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చూడాలంటే వోగ్‌ ఇండియా కవర్‌పేజీగా అలరిస్తున్న ప్రియాంక చోప్రా చిత్రాలని చూడాల్సిందే. నయాఫ్యాషన్లని అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులని ఆకట్టుకొనే ప్రియాంకచోప్రా ఈసారి బుల్‌గారీ సంస్థ ‘మినిమలిస్టిక్‌ మంగళసూత్ర’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన సూత్రాలు ధరించి వాటితో వోగ్‌కవర్‌కి ఫోజులిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలని షేర్‌చేసి ఆధునిక, స్వతంత్ర మహిళకు గుర్తుగా వీటిని ధరించానంటూ ముచ్చటపడింది.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని