జడ పాయలతో జట్టు కడుతోంది...
close
Published : 18/10/2021 00:58 IST

జడ పాయలతో జట్టు కడుతోంది...

ముఖాన్ని ఎండ నుంచి కాపాడే స్కార్ఫ్‌ ఇప్పుడు శిరోజాల అలంకరణలోనూ భాగమైపోయింది. జడతో జట్టు కడుతోంది. పాయలతో కలిసి ఒదిగిపోతోంది. నల్లని కురుల్లో రంగురంగులుగా కనిపిస్తూ... జడకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతోంది. ఇంకెందుకాలస్యం... ఈ నయా ట్రెండ్‌పై ఓ కన్నేసేయండి మరి..


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి