అందమైన కాళ్లకు
close
Published : 27/06/2021 01:26 IST

అందమైన కాళ్లకు

కాళ్లమీద రోమాలున్న చోట సన్నటి గుంట పడి, మచ్చల్లా ఉంటే ‘స్ట్రాబెరీ లెగ్స్‌’ అంటారు. స్కర్టు లేదా ఫ్రాక్‌ వేసుకునే యువతులకి ఇలా ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది.

కాఫీ డికాక్షన్‌లో ఒక స్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా పంచదార, రెండు చుక్కలు ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని కాళ్లకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత వేడినీళ్లతో కడిగేస్తే సరి. వారానికి ఒకసారి ఇలా చేస్తే కాళ్లమీద గుంటలు, మచ్చలు పోతాయి.

* కేవలం సోపుతో స్నానం చేస్తే చర్మం మీది మృతకణాలు పూర్తిగా తొలగిపోవు. లూఫాస్‌ లేదా హార్బర్‌ బగ్స్‌తో రుద్దినట్లయితే డెడ్‌సెల్స్‌ తొలగి స్ట్రాబెరీ లెగ్స్‌ మామూలు స్థితికొస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని