మొటిమలకు బొప్పాయి రాస్తా!
close
Published : 18/07/2021 00:42 IST

మొటిమలకు బొప్పాయి రాస్తా!

సొగసరి చిట్కా

బొద్దుగా ఉన్నా.. తాజాగా సన్నగా నాజూగ్గా తయారైనా మచ్చలేని అందమైన ముఖం రాశీ ఖన్నా సొంతం. ప్రతి మూడు గంటలకూ సన్‌స్క్రీన్‌ను తప్పక ఉపయోగిస్తుందట. మొటిమలేమైనా వస్తే బొప్పాయి గుజ్జును రాస్తుందట. ఒక్కరోజులోనే తగ్గిపోతాయని చెబుతోంది. అదే తన మచ్చల్లేని రూపానికి రహస్యమంటోంది. తరచూ ముల్తానీ మట్టి, కలబంద గుజ్జును ముఖానికి రాస్తుందట. చర్మం మెరవడానికి ఇవి సాయపడతాయంటోంది. ఆహారంలో ఎక్కువగా పండ్లతోపాటు మంచి నీటినీ అధికంగా తీసుకుంటుంది. మనం ఏం తింటున్నామన్న దానిపైనే మన అందం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వాటినే ఎంచుకోవాలని సలహానిస్తోంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని