కెలొరీలు లెక్కపెట్టొద్దు!
close
Published : 25/07/2021 05:28 IST

కెలొరీలు లెక్కపెట్టొద్దు!

కెలొరీ అంటే శక్తికి కొలమానం. తీసుకునే ఆహారాన్ని కెలొరీల చొప్పున లెక్కకట్టి తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎందుకంటే వయసుని బట్టి కెలొరీల అవసరం ఉంటుంది. అవి సరైన దిశలో శరీరానికి అందకపోతే బరువుని అదుపులో ఉంచుకోవడం అసాధ్యం. పైగా నీరసం, ఇతర అనారోగ్యాలు ఇబ్బంది పెట్టొచ్చు. మెటబాలిజం దెబ్బతినే ప్రమాదమూ ఉంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారం సమతులంగా ఉండేలా చూసుకోవడంతో పాటు తగిన వ్యాయమమూ అందితేనే మీరు కోరుకున్న ప్రయోజనం సాధ్యమవుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని