ఫాదర్స్‌డే స్పెషల్‌
close
Updated : 19/06/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫాదర్స్‌డే స్పెషల్‌

మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి అమ్మాయిలందరికీ నాన్నే మొదటి హీరో. మరి మీకూ అంతేనా? నాన్నతో మన అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్‌ డే’ (20.6). మీ జీవితంలో, ఉన్నతిలో నాన్న పాత్ర, స్ఫూర్తి పొందిన అంశాలు, ఆయనతో మీ అనుబంధం... గురించి మాతో పంచుకోండి. అలానే మీ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే అందమైన ఫొటోలను contactus@vasundhara.net కు మెయిల్‌ చేయండి. ‘ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం. హ్యాపీ ఫాదర్స్‌ డే! మరిన్ని వివరాలకు www.vasundhara.net చూడగలరు.


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని