అతి అస్సలు వద్దు...
close
Published : 02/08/2021 01:22 IST

అతి అస్సలు వద్దు...

‘అతి అనర్థాలను తెచ్చిపెడుతుందన్న పెద్దల మాట’ వినే ఉంటాం. అది వ్యాయామం విషయంలోనూ వర్తిస్తుందంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

* వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుందనీ,  ఆరోగ్యాన్నీ, అందాన్నీ పెంచుతుందన్న మాట నిజమే. కానీ తక్కువ సమయంలోనే ఆ ప్రయోజనాలన్నీ అందాలనుకుంటే మాత్రం అనారోగ్యాల ముప్పు తప్పదు. ఎందుకంటే అతిగా చేసే కసరత్తుల వల్ల కార్టిసాల్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఫలితంగా మనసుతో పాటు శరీరం కూడా అలసిపోతుంది.

* మితిమీరి చేసే కసరత్తుల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఆకలి పెరిగి అధికబరువుకి కారణం అవుతుంది. నెలసరీ క్రమం తప్పొచ్చు. ముఖ్యంగా ఈస్టోజ్రెన్‌ హార్మోన్‌ స్థాయులు పడిపోయి ఆస్టియోపొరోసిస్‌కు దారితీసే అవకాశం ఉందంటారు వైద్యులు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని