సేద తీర్చే బాల్కనీ!
close
Published : 02/08/2021 01:22 IST

సేద తీర్చే బాల్కనీ!

కరోనా వల్ల...ఆహ్లాదం కోసం బయటకు వెళ్లే పరిస్థితులు లేవు... ఇందుకోసమే కాసేపు కూర్చుని సేదతీరేలా...బాల్కనీని తీర్చిదిద్దుకోండి.

* గ్రిల్స్‌కు నిండుగా పూలు పూసే రకాలతో వేలాడే కుండీలను నింపేయండి. కింద ఓ గ్రీన్‌ కార్పెట్‌ పరవండి. మూలగా ఓ చిన్న స్టాండ్‌ దానిపై బుద్ధుడి విగ్రహం, ఆ పక్కనే తీగల్ని అల్లిస్తే భలే ఉంటుంది.

* పాతకుర్చీలకు కాస్త ఆకర్షణీయంగా కనిపించే పసుపు, నీలం, గులాబీ...వంటి రంగులను వేయండి. గోడకు ఓ చిన్న అల్మారా పెడితే...పుస్తకాలూ పెట్టుకోవచ్చు.

* తక్కువ స్థలం ఉంటే మొక్కలు పెంపకానికి వర్టికల్‌ విధానాన్ని ఎంచుకోండి. రాళ్లూ, టెర్రకోట బొమ్మలు...వంటివి అదనపు ఆకర్షణ తెస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని