ఒకే రంగు వేసుకోండి!
close
Updated : 18/06/2021 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే రంగు వేసుకోండి!

ఎత్తు తక్కువగా ఉండేవారు... దుస్తులు, యాక్సెసరీలు ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే...ఈ సమస్యను అధిగమించొచ్చు. అదెలాగంటే..
కురచగా ఉండే వారు... మరీ వదులైన దుస్తులు వేసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా లెగ్గింగ్స్‌, జీన్స్‌, హైవెయిస్టెడ్‌ ప్యాంట్లు వీరికి నప్పుతాయి. వీలైనంతవరకూ సింగిల్‌ కలర్‌, మ్యాచింగ్‌ యాక్సెసరీలు ధరిస్తే... అన్నీ కలిసి పొడవుగా కనిపించేలా చేస్తాయి
* వీలైనంత వరకూ పెద్ద పెద్ద ప్రింట్లున్న దుస్తుల జోలికి పోవద్దు. గజిబిజిగా ఉండే డిజిటల్‌ ప్రింట్లూ వద్దు. నిలువు గీతలు వీరికి చక్కని ఎంపిక. అలానే వి షేప్‌ డిజైనర్‌ గౌనులు, టాప్స్‌ చక్కగా నప్పుతాయి.
* చీరల్ని తీసుకునేటప్పుడు... మాత్రం బ్లవుజూ, శారీ ఒకే వర్ణం వీరికి అంతగా నప్పదు. కాంట్రాస్ట్‌ ఎంచుకోండి. జాలువారే క్రేప్‌, జార్జెట్‌ వంటి ఫ్లోయీ రకాలు వీరికి నప్పుతాయి.


మరిన్ని

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని