సోయా చీర... అరటి రవిక!
close
Published : 21/03/2021 02:02 IST

సోయా చీర... అరటి రవిక!

మీరు చూస్తున్న ఈ చీరకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? పర్యావరణానికి మేలు చేసే విధంగా రూపొందించిన దుస్తులివి. సస్టైనబుల్‌ ఫ్యాషన్‌లో భాగంగా డిజైనర్‌ రీతూకుమార్‌ లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించేందుకు రూపొందించిన ఈ చీరను ఆర్గానిక్‌ పోగులతో తయారుచేశారు. సోయా, అవిసెగింజల వ్యర్థాల నుంచి తీసిన నారతో చీరని నేస్తే.. అరటినారతో రవికను తయారుచేశారు. ఇవి సింథటిక్‌ దుస్తుల మాదిరిగా భూమిపై వ్యర్థాలని మిగిల్చి... పర్యావరణానికి హాని చేయవు. భూమిలో పూర్తిగా కలిసిపోయే ‘జీరోవేస్ట్‌’ తరహా పోగులతో వీటిని రూపొందించారు. ఫ్యాషన్‌ ప్రేమికుల్లో పర్యావరణ దుస్తులపై అవగాహన కల్పించేందుకే రీతూఈ ప్రయోగం చేశారట.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని