అద్దం... ఛార్జర్‌ రెండూ!
close
Updated : 04/10/2021 12:27 IST

అద్దం... ఛార్జర్‌ రెండూ!

మ్మాయిల బ్యాగుల్లో ఉండే సౌందర్య సాధనాల్లో అద్దం ముందుంటుంది. ఇది లేకుండా వారి బ్యాగు అస్సలుండదు.  అంతటి  ప్రాధాన్యముందన్నమాట అద్దానికి.  అలాంటిది  కేవలం ముఖారవిందాన్ని చూసుకోవడానికే కాకుండా మరో రకంగానూ ఉపయోగపడితే...! అవునండీ మీరు చదివింది కరెక్టే. దీన్ని అద్దంలానే కాకుండా పవర్‌ బ్యాంక్‌లానూ వాడొచ్చు. అవసరమైనప్పుడు ఫోన్‌కు ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదూ.


Advertisement


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని