AMALAPAUL10 కోడ్‌తో... మార్ఫీ రిచార్డ్స్‌ గ్రైండర్‌పై డిస్కౌంట్‌ పొందండి (ప్రకటన) - morphy richards brut mixer grinder
close
Updated : 19/10/2021 20:34 IST

AMALAPAUL10 కోడ్‌తో... మార్ఫీ రిచార్డ్స్‌ గ్రైండర్‌పై డిస్కౌంట్‌ పొందండి (ప్రకటన)

బలమైన మరియు శక్తివంతమైన మార్ఫీ రిచార్డ్స్‌ బ్రూట్‌ మిక్సర్‌ గ్రైండర్‌

గత సంవత్సరకాలంగా, కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా మనలో చాలామంది ఎక్కువ సమయం ఇళ్లలోనే గడుపుతున్నారు. ఇది మనం జీవిస్తున్న విధానాన్ని సమూలంగా మార్చింది. అంతేనా, అంటే మనం తినే తీరునూ మార్చింది ! ఇంటిలో అత్యంత కీలకమైన ప్రదేశంగా వంటగది మారింది. పలు ఫుడ్‌ డెలివరీ సేవలు గణనీయంగా వృద్ధి చెందాయి. క్లౌడ్‌ కిచెన్‌ వెంచర్లు గురించిన చర్చోపచర్చలు జరగడంతో పాటుగా విభిన్నమైన ఆహార ధోరణులూ పుట్టుకురావడమూ చూశాము ! నిజానికి మనం ఇంటిలో ఎక్కువ సమయం గడిపేకొద్దీ, మనం విభిన్నమైన వంటకాలను తయారుచేయడం పెరగడం మాత్రమే కాదు కుటుంబమంతటితో కలిసి విందు చేసుకోవడమూ పెరిగింది. అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ జీవితం నుంచి బయటపడేందుకూ ఇది తోడ్పడింది. కానీ, ఎప్పుడైనా సరే, మహమ్మారికి ముందు, మహమ్మారి విజృంభణ సమయం మరియు ఆ తరువాత కూడా మన కోరికలు స్ధిరంగా ఎందుకు, ఎలా ఉండగలిగాయో ఆలోచించారా !

కోరిక పుట్టినప్పుడు మీరు ఇళ్లలోపల ఉన్నారు. మీకు తెలుసు, మీకు నచ్చినది చేయడానికి తగినంత సమయం దొరికిందని అలాగే మరికొంత సమయం శుభ్రపరుచుకోవడానికి కూడా లభించిందని ! ఏ సమయంలో అయినా ఆకలి తీర్చుకోవాలనుకున్నప్పుడు, మనకు అత్యంత సమర్థవంతమైన, క్షణాలలో కోరుకున్న అంశాలన్నీ సాధ్యం చేసే భాగస్వామి సహకారం అవసరం ఉంటుంది. మన లోపల దాగిన మాస్టర్‌ చెఫ్‌కు తోడ్పాటునందించడానికి సోస్‌–చెఫ్‌ అవసరం చాలానే ఉంది. మనందరికీ కావాల్సింది మార్ఫీ రిచార్డ్స్‌ శ్రేణి కిచెన్‌ అప్లయెన్సస్‌ ! ఈ అంతర్జాతీయ బ్రాండ్‌ ఇప్పుడు రోజువారీ కష్టసాధ్యమైన పనులను అత్యంత సులభంగా మార్చడంలో సహాయపడుతూనే కుకింగ్‌ను మరింత సమర్థవంతంగా మారుస్తుంది. మరీ ముఖ్యంగా అధిక సమయం మనం ఇంటిలో గడుపుతున్న వేళ !ఈ ప్రీమియం బ్రాండ్‌ అందిస్తున్న విస్తృతశ్రేణి అవకాశాలు ప్రతి ఒక్క అవసరాన్నీ తీర్చే రీతిలో ఉండటమే కాదు, ప్రతి ఒక్కరి బడ్జెట్‌కూ అందుబాటులో ఉంటాయి. అంతేనా, ఈ ఉత్పత్తులు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉండి, మీ కిచెన్‌ను మరింత ఆకర్షణీయంగా మలుస్తాయి.

ప్రతి వంట గదిలోనూ అతి సహజంగా, ఎక్కువగా ఉపయోగించే సాధనాలలో ఒకటిగా బ్రాండ్‌ యొక్క విస్తృతశ్రేణి మిక్సర్‌ గ్రైండర్లను ఒకసారి పరిశీలించండి. భారతీయులుగా, మనం అంతా కూడా చట్నీ, పిండి, మసాలా మరియు సుగంధ ద్రవ్యాలను అమితంగా ఇష్టపడుతుంటాం. అయితే ఈ అంశాలన్నింటికీ , శక్తివంతమైన బ్లేడ్స్‌తో కూడిన బలమైన గ్రైండర్‌ కావాల్సి ఉంది. ఈ నూతనంగా ఆవిష్కరించిన మార్చీ రిచార్డ్స్‌ బ్రూట్‌ మిక్సర్‌ గ్రైండర్‌, అత్యాధునిక ఫీచర్లు, మన్నిక, సౌందర్యంతో వస్తూ ఎలాంటి కఠినమైన గ్రైండింగ్‌ కోసమైనా ఖచ్చితమైన పరిష్కారంగా నిలుస్తుంది.

దక్షిణ భారతీయ వంటకాలైన అవైల్‌, ఎర్రిసెరీ, పొరియాల్‌, కొబ్బరి చట్నీ మరియు మరెన్నో డిషెస్‌కు అత్యంత కఠినమైన పదార్ధాలు కావాల్సి ఉంటుంది. వీటిని మెత్తగా నలగ్గొట్టాల్సిన అవసరమూ ఉంది. మార్ఫీ రిచార్డ్స్‌ బ్రూట్‌ మిక్సర్‌ గ్రైండర్‌ ఈ తరహా వంటకాలకు అత్యత్తమ సహచరునిగా నిలుస్తుంది. దీనిలో శక్తివంతమైన కాపర్‌ మోటర్‌ మరియు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌బ్లేడ్స్‌ ఉన్నాయి. వినూత్నమైన చెక్క ఫినీష్‌ కలిగిన ఈ మోడల్‌ , మార్కెట్‌లో లభ్యమవుతున్న ఇతర మోడల్స్‌తో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో పాటుగా ఆధునిక భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనంగా నిలుస్తుంది. ఇటీవలనే సుప్రసిద్ధ నటి అమలాపౌల్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో దీని గురించి వెల్లడించారు. అంతేకాదు ఆమె ఓ కోడ్‌ AMALAPAUL10 అంటూ ఆఫర్‌ చేశారు. దీనిని www.morphyrichardsindia.com వద్ద అప్లయ్‌ చేస్తే ఏదైనా మార్ఫీ రిచార్డ్స్‌ మిక్సర్‌ గ్రైండర్‌ కొనుగోలుపై 10% రాయితీని పొందవచ్చు.

మరి ఇంకా ఎందుకు వేచి చూస్తున్నారు ? వెళ్లండి, మీ అభిమాన మిక్సర్‌ గ్రైండర్‌ను మీ కోసం లేదంటే మీరు అభిమానించే వారి కోసం ఎంచుకోండి.


Advertisement


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని