వన్నెచిన్నెల దువ్వెనలు - vasundhara
close
Updated : 05/05/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వన్నెచిన్నెల దువ్వెనలు

ఉలి కనుక శిలల్ని శిల్పాలుగా మలచినట్టు దువ్వెన కురుల్ని సిరుల్లా మారుస్తుంది. దువ్వెన చేసే మాయలూ మర్మాలకు అంతులేదు. సాదాసీదా కేశాలను మది దోచేలా తీర్చిదిద్దుతుంది. మగువలకు మహా ఇష్టమైన దువ్వెనలు వన్నెచిన్నెలు పోతున్నాయి. సౌందర్యోపాసకుల చేతిలో పడితే మామూలు వస్తువు కూడా కళాత్మకంగా తయారవుతుంది మరి!

 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని