ఇల్లు మెరిసేలా... మనసు మురిసేలా... - vasundhara
close
Published : 17/03/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇల్లు మెరిసేలా... మనసు మురిసేలా...

ఈ పూలు కాంతులీనుతాయి. పిచ్చుకగూళ్లు చక్కగా మెరుస్తాయి. ప్రకాశవంతమైన పక్షులు ముచ్చట గొల్పుతాయి. అవేంటో తెలుసుకుందామా...  ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుతుంటాం. ఆ క్రమంలో గృహానికి నూతన కాంతులను తెచ్చేందుకు ఈ వినూత్నమైన విద్యుత్‌ దీపాలు. అదేనండి... ఈ ల్యాంప్స్‌ను వాడి చూడండి. ఇవి ఇంటిని ప్రకాశవంతంగా మార్చడంతోపాటు కొత్త అందాన్ని అందిస్తాయి. పూలు, పిచ్చుక గూళ్లు, పక్షులు, కలువలు,  లాంతరు, ముచ్చటైన ఎమోజీలు...  ఇలా రకరకాల ఆకృతుల్లో వీటిని ఆయా గదుల్లో అమరిస్తే చూడచక్కగా ఉంటాయి. కుటుంబ చిత్రాలతో కూడిన ఫొటోఫ్రేమ్‌ ల్యాంప్స్‌ అదిరిపోతాయి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని