Dearvasuarticle News, Headlines, Breaking News, Articles
close
Published : 11/07/2021 16:52 IST
Facebook Share WhatsApp Share Telegram Share

ఊరు మారితే పిరియడ్స్ పైన ప్రభావం ఉంటుందా?

హలో డాక్టర్‌. నా వయసు 26. ఎత్తు 5’5’’. బరువు 62 కిలోలు. పెళ్లై రెండు నెలలవుతోంది. మూడేళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్లాను. అప్పట్నుంచి నాకు పిరియడ్స్‌ వచ్చాక రెండు రోజులే బ్లీడింగ్‌ అవుతోంది. ఇదేమైనా సమస్యా? దీనివల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుందా? సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ: మీ సమస్యకు ప్రదేశంలో మార్పు, అక్కడి వాతావరణంలో మార్పు కొంతవరకు కారణం కావచ్చు. కానీ ఇతరత్రా ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని వివరాలు కావాలి. బరువు పెరిగారా?, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైందా? అన్న విషయాలు కూడా తెలియాలి. ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్‌ టెస్టులు చేయించుకుంటే హార్మోన్ల అసమతుల్యత ఉందేమో అర్థమవుతుంది. ఒకవేళ రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉంటే గర్భం రావడానికి ఇది సమస్య కాదు.

మీ ప్రశ్న అడగండి

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని