Andhra News: జగన్‌ కాళ్లకు మొక్కి.. చేతుల్ని ముద్దాడి!

సీఎం జగన్ కొత్త జట్టు కొలువుదీరింది. కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చాలా మంది మంత్రులు తెలుగులోనే ప్రమాణం చేయగా.. కొందరు ఆంగ్లంలో చేశారు.

Published : 11 Apr 2022 14:43 IST

Tags :

మరిన్ని