Andhra news: సుపరిపాలనకు పన్నులమోత తప్పదా

ఒకవైపు పన్నుల పెంపు మరొక వైపు ఛార్జీల బాదుడు. అది చాలదన్నట్లు చెత్త మీద పన్ను నాలా పన్ను, ఆ పన్ను ఈ పన్నూ అంటూ ఇలా ఎన్నో. అసలే కరోనా మహమ్మారి ధాటికి కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేద, మధ్యతరగతి వర్గాలు ఈ భారాల్ని మోసేది ఎలా?

Published : 11 Apr 2022 21:46 IST

Tags :

మరిన్ని