Karnataka: కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో మరో అరుదైన రికార్డు

కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో మరో సరికొత్త రికార్డు నమోదైంది. బజగోలి జోగిబెట్టుకు చెందిన నిశాంత్ శెట్టి అరుదైన ఘనత సాధించాడు. వేనూరులో జరిగిన కంబళ పోటీలో నిశాంత్ 100 మీటర్ల దూరాన్ని 8.36 సెకన్లలోనే చేరుకుని రికార్డు సృష్టించాడు.

Published : 11 Apr 2022 22:56 IST

Tags :

మరిన్ని