Viral Video: పెంపుడు శునకానికి సీమంతం

పెంపుడు శునకానికి సీమంతం నిర్వహించిన ఘటన తమిళనాడులోజరిగింది. సిర్కాలీకి చెందిన నితీశ్ కుమార్ , శివరాజ్ దంపతులు తమ సిక్కీ అనే శునకం గర్భం దాల్చగా కుటుంబ సభ్యులు సీమంతం జరిపించారు.

Published : 12 Apr 2022 14:57 IST

పెంపుడు శునకానికి సీమంతం నిర్వహించిన ఘటన తమిళనాడులోజరిగింది. సిర్కాలీకి చెందిన నితీశ్ కుమార్ , శివరాజ్ దంపతులు తమ సిక్కీ అనే శునకం గర్భం దాల్చగా కుటుంబ సభ్యులు సీమంతం జరిపించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు