Viral Video: 11 అడుగుల కింగ్‌ కోబ్రా..చూస్తే గుండె గాబరా!

కర్ణాటక శివమొగ్గ జిల్లా కేరెకొప్ప గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. ఆనంద్ గాయకర్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో 11 అడుగుల కోబ్రా ఉన్నట్లు గుర్తించిన స్థానికులు తీవ్ర  భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి సుమారు గంటపాటు శ్రమించి కోబ్రాను పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.

Published : 12 Apr 2022 18:10 IST

Tags :

మరిన్ని