Fire: మెక్సికో అడవుల్లో వేగంగా వ్యాపిస్తోన్న కార్చిచ్చు

మెక్సికో అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. మంటల దాటికి వందల ఎకరాల్లో అడవి కాలిబూడిదవుతోంది. మంటలు అదుపు చేసేందుకు వందకుపైగా అగ్నిమాపక యంత్రాలు పని చేస్తున్నాయి.

Published : 12 Apr 2022 19:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని