Governor: విద్య, వైద్యం, ఉపాధి అందినపుడే నిజమైన ప్రగతి: గవర్నర్‌

ఏ ప్రాంతంలో అయినా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందరికి సమానంగా అందినపుడే నిజమైనప్రగతి సాధ్యపడుతుందని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పర్యటలో భాగంగా ఆమె పై విధగా స్పందించారు.

Published : 13 Apr 2022 09:58 IST

Tags :

మరిన్ని