Tirumala: రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయలేక.. భక్తులకు అవస్థలు..!

రోజూ లక్షలాది మంది భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేసిన తితిదే ఇప్పుడెందుకిలా ఇబ్బందులకు గురిచేస్తోంది. లోపం ఎక్కడుంది. ఇటీవల జరిగిన సంఘటనలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. వ్యవస్థ గాడితప్పుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Published : 13 Apr 2022 11:05 IST

Tags :

మరిన్ని