Viral Video: అమ్మాయిలు నడిరోడ్డుపై ఎలా కొట్టుకున్నారో చూడండి..

మహారాష్ట్ర నాగ్ పూర్ లో అమ్మాయిలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. యువతుల బృందంలో మొదలైన స్వల్ప వాగ్వాదం సిగపట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది.

Published : 13 Apr 2022 13:51 IST

Tags :

మరిన్ని