Ukraine Crisis: ప్రజలను యుద్ధానికి సన్నద్ధం చేస్తున్న తైవాన్‌..

రష్యా, ఉక్రెయిన్ యద్ధం నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది. ప్రజలను ముందుగానే యుద్ధానికి సన్నద్ధం చేస్తోంది. యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక హ్యాండ్ బుక్ ను విడుదల చేసింది. చైనా నుంచి యుద్ధం పొంచి ఉందని భావిస్తోంది.

Published : 13 Apr 2022 15:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని