Crime: అమెరికాలో సిక్కులపై దాడి.. నగదు దోచుకెళ్లిన దుండగులు..

అమెరికా న్యూయార్క్‌లో సిక్కులపై మరోసారి దాడి జరిగింది. పది రోజుల క్రితం ఓ వృద్ధుడిపై దాడి ఘటన మరువకముందే తాజాగా ఇద్దరు సిక్కులపై దుండగులు దాడికి తెగబడ్డారు. వారి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లారు.

Published : 13 Apr 2022 16:01 IST

Tags :

మరిన్ని