Swachh Bharat: ఆదర్శంగా నిలుస్తోన్న చల్లపల్లివాసులు

ఆ ఊరిలో వేకువజామునే డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయటం, రోడ్డు పైన ఉన్న చెత్తను ఊడ్చి ట్రక్కుల ద్వారా తరలించటం, రహదారికి ఇరువైపులా చెట్లను నాటడం వంటి పనులు చేస్తుంటారు. ఈ పనులు చేసేది పారిశుద్ధ్య కార్మికులు అనుకుంటే పొరపాటే. తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు... స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన చల్లపల్లి గ్రామస్థులు. స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి తమ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గ్రామస్థులపై ప్రత్యేక కథనం.

Published : 13 Apr 2022 19:44 IST

Tags :

మరిన్ని