Viral Video: బామ్మ స్టెప్పులు.. పిల్లల చిందులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలికలు చేసిన నృత్యాలు అలరించాయి. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా భీమమ్మ బాలికలతో కలిసి అదిరే స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించింది.

Published : 13 Apr 2022 21:43 IST

Tags :

మరిన్ని