Ground Water: అడుగంటుతున్న భూగర్భ జలాలతో రైతులకు అవస్థలు..

ఓ వైపు వేసవి ఎండలు, మరో వైపు వేగంగా తగ్గుతున్న భూగర్భజలాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా బోరుబావులపై ఆధార పడి సాగుచేసిన రైతులు పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 14 Apr 2022 12:51 IST

Tags :

మరిన్ని