AP News: అంబానీ, అదానీ లాంటి వ్యాపారవేత్తల ప్రయోజనం కోసమే కేంద్రం ధరల పెంపు: సీపీఐ నారాయణ

పెంచిన ఆర్టీసీ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ శ్రేణులు నిరసన చేపట్టాయి. తిరుపతి ఆర్టీసీ డిపో ముందు ఆ పార్టీ నేతలు బైఠాయించారు. డిపో నుంచి ఆర్ఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

Published : 14 Apr 2022 13:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని