Human Rights: మానవ హక్కులపై మేమూ మాట్లాడగలం..: భారత్‌

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను విదేశాంగ మంత్రి జైశంకర్ తిప్పికొట్టారు. అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై తమకు అభిప్రాయాలుంటాయన్నారు. చర్చ జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడేందుకు వెనకాడబోమని తేల్చిచెప్పారు.

Published : 14 Apr 2022 14:57 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు