TN CID: 600 ఏళ్ల నాటి విగ్రహాల విలువెంతో తెలుసా..?

తమిళనాడు సీఐడీ అధికారులు రూ.12 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాదీనం చేసుకున్నారు. సుమారు 600 ఏళ్ల క్రితం నాటివిగా గుర్తించారు. ఇందులో నటరాజస్వామి, వేణుహరశివ, విష్ణమూర్తి ప్రతిమలు ఉన్నాయి. పుదుశ్చేరిలోని ఓ వ్యక్తి దగ్గర విగ్రహాలు ఉన్నట్లు తెలుసుకుని, పరిశీలించగా.. విగ్రహాలకు సంబంధించి ఎలాంటి దృవపత్రాలు లేవని, దీంతో సీజ్‌ చేస్తున్నామని సీఐడీ అధికారులు తెలిపారు.

Published : 14 Apr 2022 16:54 IST

Tags :

మరిన్ని