Viral Video: వీడ్కోలు వేడుకల్లో చిందేసిన విద్యార్థినులు!

జగిత్యాల జిల్లా మెట్టుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 40వ వార్షికోత్సవంతో పాటు విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Published : 14 Apr 2022 17:43 IST
Tags :

మరిన్ని