Twitter: 41 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలుకు ఆఫర్ చేసిన ఎలాన్‌ మస్క్‌..?

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు టెస్లా CEO, బిలియనీర్ ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. 41 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ప్రతిపాదించారు.

Published : 14 Apr 2022 18:09 IST
Tags :

మరిన్ని