Gajuwaka: కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు ఆరు నెలల జైలు శిక్ష..

విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్‌ న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టం వసూలు చేయాలని సూచించింది.

Published : 15 Apr 2022 10:13 IST

Tags :

మరిన్ని