Drugs Case: పబ్‌లోకి కొకైన్‌ ఎలా వచ్చింది..?

పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు అభిషేక్, అనిల్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకుని తొలి రోజు ప్రశ్నించారు.  అసలు పబ్‌లోకి కొకైన్ ఎలా వచ్చింది? హాష్ ఆయిల్, సిగరెట్లు ఎవరు విక్రయిస్తున్నారు? తదితర అంశాలపై నిందితుల నుంచి సమాచారం సేకరించారు.

Published : 15 Apr 2022 10:40 IST

Tags :

మరిన్ని