Power Cuts: ఎడా పెడా కోతలు.. పరిశ్రమలకు వాతలు..?

విద్యుత్తు కోతలతో పరిశ్రమలు విలవిలాడుతున్నాయి. అప్రకటిత కోతలతో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 15 Apr 2022 10:55 IST

విద్యుత్తు కోతలతో పరిశ్రమలు విలవిలాడుతున్నాయి. అప్రకటిత కోతలతో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు