Karimnagar: ఊరంతా కదిలారు.. ఊరినే నిర్మించారు.. అదెక్కడో చూడండి..!

కరీంనగర్‌ జిల్లాలో ముంపు బారిన పడిన గ్రామాన్ని ఒడ్డుకు చేర్చుకునేందుకు ఆ గ్రామస్థులంతా నడుంకట్టారు. ఏకంగా గుట్టను తొలిచి నివాస స్థలంగా మార్చుకున్నారు.

Published : 15 Apr 2022 11:20 IST

Tags :

మరిన్ని