China: ఆహారం కోసం చైనీయులు ఎలా ప్రాధేయపడుతున్నారో చూడండి..!

కోవిడ్ ఆంక్షలతో చైనా వాణిజ్య నగరం షాంఘైలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి తిండిలేక దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నారు.  ఆకలితో చావడం కంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ బాల్కనీల్లోకి వచ్చి పెద్దపెట్టున అరుస్తున్నారు.

Published : 15 Apr 2022 12:27 IST

Tags :

మరిన్ని