Gujarat: 22 ఏళ్లుగా మహిళను ఇంట్లోనే బంధించిన కుటుంబసభ్యులు..

మతిస్థిమితం సరిగా లేదని ఓ మహిళను కుటుంబ సభ్యులే 22 సంవత్సరాలు బంధించిన ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్ ట్రస్ట్ అనే ఓ ఎన్‌జీఓ సంస్థ పోలీసులు సాయంతో ఆ మహిళను విడిపించారు.

Published : 15 Apr 2022 13:51 IST

మరిన్ని

ap-districts
ts-districts